Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Andhra Pradesh కుమ్మరిలోవ తపోవనం ఆశ్రమాన్ని సందర్శించిన సినీ నటుడు తనికెళ్ల భరణి.

కుమ్మరిలోవ తపోవనం ఆశ్రమాన్ని సందర్శించిన సినీ నటుడు తనికెళ్ల భరణి.

by Prakash
thanikala bharani

తుని మండలం కుమ్మరిలోవ తపోవనం లో శ్రీసత్యానంద సరస్వతి స్వామీజీ ఆశ్రమంలో ప్రముఖ సినీ నటుడు తనికెళ్ళ భరణి సందర్శించారు విశాఖపట్నం పర్యటనకు వెళ్తూ ఆశ్రమంకు వచ్చారు కార్తీక మాసం సందర్భంగా శివ నామ కీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రాత్సవం నడుమ భరణికి స్వామీజీ ఆశీస్సులు అందించారు.

Advertisements

You may also like

Our Visitor

039786
Total views : 200827

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: