Wednesday, September 9, 2026
News Navigation
Wednesday, September 9, 2026
News Navigation

Breaking

Wednesday, September 9, 2026
Home Political ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

by Rama
BJP

ధర్మవరం NDA ఎన్నికల కార్యాలయం వద్ద ఈరోజు బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు (BJP Foundation Day Celebrations) ఘనంగా జరిగాయి. బీజేపీ జాతీయ కార్యదర్శి, NDA బలపరిచిన ధర్మవరం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి శ్రీ సత్యకుమార్ యాదవ్ (Sri Satyakumar Yadhav)పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అశేష భారతీయ జనతాపార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు.

ఇది చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపు..!

జాతీయవాద భావంతో, సైద్ధాంతిక నిబద్ధతతో, సేవానిరతితో ప్రజల మన్ననలు అందుకుంటూ, అప్రతిహత విజయాలు సాధిస్తూ ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతాపార్టీ అవతరించింది. పార్టీని ముందుకు నడిపించడమే కాకుండా దేశాన్ని కూడా అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళుతూ ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశారు. రాబోయే ఎన్నికల్లోనూ మళ్ళీ ప్రధానిగా గెలిచి, భారత్​ను విశ్వగురువుగా నిలిపే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి అని అన్నారు..

Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.
తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ …
ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.
తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి …
హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.
హైదరాబాద్‌ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: