Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Andhra Pradesh రాప్తాడు ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు

రాప్తాడు ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు

by Satya
Chandrababu who participated in the Raptadu Prajagalam Sabha

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్(Jagan) నెరవేర్చలేదని ఆరోపన:

అనంతపురం జిల్లా(Anantapur District) రాప్తాడు(Raptadu)లో జరిగిన ప్రజాగళంలో సభలో చంద్రబాబు(Chandrababu) పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్(Jagan) నెరవేర్చలేదని ఆరోపించారు. కరెంట్ ఛార్జీలు(Current charges) తగ్గిస్తానని జగన్ హామీ ఇచ్చి…ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారని పైరయ్యారు. సామాన్య ప్రజలు నెలకు 500 రూపాయలు అదనంగా కరెంటు బిల్లు కట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్ల టీడీపీ హయాంలో ఎప్పుడూ కరెంట్ ఛార్జీలు పెంచలేదన్నారు. కానీ జగన్ హయాంలో 9 సార్లు కరెంట్ ఛార్జీల బాదుడే బాదుడన్నారు. అంతేగాక రైతుల మోటర్లకు మీటర్లు బిగించి.. రైతులకు ఉరితాడు వేశాడని చంద్రబాబు ధ్వజమెత్తారు.

Follow us on :Google Newsమరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: రాయచోటిలో దారుణం…


సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సిట్ …
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి …
ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేడు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039842
Total views : 201003

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: