Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Telangana చెన్నమనేని రమేశ్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ

చెన్నమనేని రమేశ్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ

by Rama
చెన్నమనేని రమేశ్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ

చెన్నమనేని రమేశ్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. పిటిషన్ ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. తప్పుడు పత్రాలు సృష్టించి ఎన్నికల్లో పోటీ చేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ పౌరుడిగా ఉంటూ తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికయ్యారని కోర్టు తెలిపింది. విచారణ సమయంలో తమను తప్పుదోవ పట్టించడంపై ఉన్నత న్యాయస్థానం చెన్నమనేని రమేశ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. నష్టపరిహారంగా అప్పట్లో చెన్నమనేని రమేశ్ పై పోటీ చేసి ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్ధి ఆది శ్రీనివాస్ కు 25 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. నెల రోజుల్లో ఆది శ్రీనివాస్ కు ఈ డబ్బులు చెల్లించాలని కోర్టు కోరింది. మరో వైపు రూ. 5 లక్షలను లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని కూడా హైకోర్టు ఆదేశించింది

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: