120
Veligonda Project: దశాబ్దాల నిరీక్షణ…వెలిగొండ..కల సాకారం…
ప్రకాశం, నేడు వెలుగొండ ను జాతికి అంకితం చేయనున్న సీఎం, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పశ్చిమ ప్రాంత ప్రజల కళ నేడు నెరవేరబోతుంది. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు వద్ద గల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నారు. సీఎం వెలుగొండ ప్రారంభోత్సవ పనులు పూర్తిచేసిన అధికారులు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి