Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Telangana మూసాపేటలో కంటెయినర్ బీభత్సం

మూసాపేటలో కంటెయినర్ బీభత్సం

by Satya
Container disaster in Moosapet

హైదరాబాద్(Hyderabad):

హైదరాబాద్ లోని మూసాపేట(Moosapet)లో కంటెయినర్(Container) బీభత్సం సృష్టించింది. మూసాపేట్ మెట్రో స్టేషన్(Moosapet Metro Station) వద్ద మంగళవారం ఉదయం డివైడర్ పైకి కంటెయినర్ దూసుకెళ్లింది. ముసాపేట వైపు నుంచి కూకట్ వైపునకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ కంటెయినర్ వదిలి పారిపోయాడు. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కంటెయినర్ ను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: కమలాపూర్ టెన్త్ ఎగ్జామ్ సెంటర్ వద్ద పటిష్టమైన బందోబస్తు…


అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.
భాగ్యనగరంలో కల్తీగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అపరిశుభ్రత వాతావరణంలో వంటలు చేస్తూ..ప్రజల ప్రాణాలతో …
హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..
ఆరోగ్యమే మహాభాగ్యమని చెబుతుంటారు. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ వ్యాయామం, రన్నింగ్ లేదా వాకింగ్ చేయడం …
తాజా కూల్చివేతలలో మంత్రి పొంగులేటికి చెందిన క్రషర్..
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సమీపంలోని కొత్వాల్‌ గూడలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్టోన్‌ క్రషర్లను హైడ్రా …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039221
Total views : 194831

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: