159
విజయవాడ (Vijayawada)లో డాక్టర్ కుటుంబం(Doctor’s family) ఆత్మహత్య కలకలం రేపింది. కుటుంబ సభ్యులు ఐదుగురు సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. వారిలో భార్యా భర్త, ఇద్దరు పిల్లలు, ఒక వృద్ధురాలు గా పోలీసు(Police)లు గుర్తించారు. ఈ ఘటన వెనక ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. సంఘటనా స్థలానికి పోలీస్ కమిషనర్ రామకృష్ణ(Ramakrishna) క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో వచ్చి విచారణ చేపట్టారు. గురునానక్ కాలనీలో జరిగిన ఈ ఘటన పలువురిని కల్చివేసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.