విజయవాడ (Vijayawada)లో డాక్టర్ కుటుంబం(Doctor’s family) ఆత్మహత్య కలకలం రేపింది. కుటుంబ సభ్యులు ఐదుగురు సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. వారిలో భార్యా భర్త, ఇద్దరు పిల్లలు, ఒక వృద్ధురాలు గా పోలీసు(Police)లు గుర్తించారు. ఈ ఘటన వెనక ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. సంఘటనా స్థలానికి పోలీస్ కమిషనర్ రామకృష్ణ(Ramakrishna) క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో వచ్చి విచారణ చేపట్టారు. గురునానక్ కాలనీలో జరిగిన ఈ ఘటన పలువురిని కల్చివేసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- అమరావతి అమ్మను తలపిస్తోన్న అన్న క్యాంటీన్ల సేవలు..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సతీమణి నారా భువనేశ్వరి తన ఉదారతను చాటుకున్నారు. రాష్ట్రంలో పేదల ఆకలి తీరుస్తున్న ‘అన్న క్యాంటీన్ల’ నిర్వహణ కోసం ఆమె ఏకంగా 76 లక్షల భారీ విరాళాన్ని అందజేశారు. ఈ…
- నేడు మధ్యాహ్నం కోయంబత్తూరుకు సీఎం చంద్రబాబు..సీఎం చంద్రబాబు తమిళనాడు ఎన్నికల క్షేత్రంలో అడుగుపెడుతున్నారు. నేడు మధ్యాహ్నం అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన కోయంబత్తూరుకు బయలుదేరుతారు. అక్కడ నుంచి ఆయన రెండు రోజుల బిజీ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ముఖ్యంగా తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాలపై…
- ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభానికి సిద్ధం..ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మితమవుతున్న గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమవుతోంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ పనులు చివరి దశకు చేరుకోవడంతో ఆ ప్రాంత ప్రజల్లో ఆశలు మరింత పెరిగాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లా వైరా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 46159