Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రామకృష్ణ డిమాండ్

రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రామకృష్ణ డిమాండ్

by Satya
farmers

తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసీ ఎకరాకు 40,000 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా చాటపర్రు మండలం, తిమ్మారావు గూడెంలో నీట మునిగిన పంట పొలాలను సిపిఐ నేత పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ విడిచి పొలాల్లోకి రావాలన్నారు. తుఫాను బాదిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రైతుల బ్యాంక్ రుణాలు రద్దు చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: