Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh ఈవీఎం, వీవీప్యాట్ గోదాంకు పటిష్ట భద్రత…

ఈవీఎం, వీవీప్యాట్ గోదాంకు పటిష్ట భద్రత…

by Prakash
Electronic Voting Machines, ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు

Electronic Voting Machines :

ఈవీఎం, వీవీప్యాట్ (ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు)ల‌కు పటిష్ట భ‌ద్ర‌త‌ ఏర్పాటు చేయాలని ఎన్నిక‌లు, రెవెన్యూ శాఖ‌ల అధికారుల‌ను కాకినాడ జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును సోమవారం జిల్లా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా.. రెవెన్యూ, ఎన్నికలు, అగ్నిమాపక శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈవీఎంల ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌కు సంబంధించి చేప‌డుతున్న ఏర్పాట్ల‌ను తనిఖీ చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ భార‌త ఎన్నిక‌ల సంఘం మార్గ‌నిర్దేశాల మేర‌కు ప్రతి నెల ఈవీఎం, వీవీప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, స‌మ‌గ్ర నివేదిక‌ను పంపిస్తున్న‌ట్లు వెల్లడించారు. లోక్ సభ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు మరింత మరింత భద్రత ఏర్పాట్లు చేయాలని ఆమె తెలిపారు.

Read Also…

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: