Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Andhra Pradesh డోమినోస్ పిజ్జా షాప్ లో అగ్నిప్రమాదం

డోమినోస్ పిజ్జా షాప్ లో అగ్నిప్రమాదం

by Satya
Fire at Domino's Pizza Shop

గుంటూరులోని డోమినోస్ పిజ్జా షాప్ లో అగ్నిప్రమాదం సంభవించింది. గోరంట్ల రోడ్ లోని డొమినోస్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు అగ్నిమాపక అధికారులు. కుర్చీలు, టేబుళ్లు పూర్తిగా కాలిపోయాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు అధికారులు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: