Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ – శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ – శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు

by Satya
Good news for Ayyappa devotees

అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో అదనపు రైళ్ల నిర్వహణకు నిర్ణయించింది. ఈ క్రమంలోనే 22 ప్రత్యేక శబరిమల సీసన్ స్పేషల్ ట్రైన్స్‌ను నడపనున్నట్లు ఇవాళ దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. సికింద్రాబాద్- కొల్లాం, నర్సాపూర్- కొట్టాయం, కాచిగూడ- కొల్లాం, కాకినాడ టౌన్- కొట్టాయం మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఎస్సీఆర్ వెల్లడించింది. ఈ రైళ్లలో ఫస్ట్ ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ క్లాస్ బోగీలు ఉంటాయని పేర్కొంది. అలాగే రైల్వే శాఖ ఏర్పాటు చేసిన సౌకర్యాలను వినియోగించుకుని సురక్షిత దర్శనం చేసుకుని తిరిగి ఇళ్లకు చేరాలని రైల్వే అధికారులు తెలిపారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: