Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Telangana రేవంత్ రెడ్డితో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ భేటీ

రేవంత్ రెడ్డితో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ భేటీ

by Satya
Revanth Reddy

గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌ తోట సీఎంతో చర్చించి ప్రభుత్వంతో కలిసి పనిచేయండనికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుందని తెలిపారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో తెలంగాణ కోసం డిజిటలైజేషన్‌తో పాటు పౌరుల అవసరాలను తీర్చడం కోసం నాణ్యమైన సేవలను అందించే సాంకేతిక నైపుణ్యం తమ వద్ద ఉందని చంద్రశేఖర్‌ వివరించారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రత పై కూడా సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

009345
Total views : 61834

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.