Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh లంచాలకు కేరాఫ్ అడ్రాస్ గా ప్రభుత్వ హాస్పిటల్స్

లంచాలకు కేరాఫ్ అడ్రాస్ గా ప్రభుత్వ హాస్పిటల్స్

by Rama
లంచాలకు కేరాఫ్ అడ్రాస్ గా ప్రభుత్వ హాస్పిటల్స్

లంచాలకు కేరాఫ్ అడ్రాస్ గా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రభుత్వ వైద్యాలయం మారింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు ప్రసూతి సెలవులు కావాలన్న.. ఏ చిన్న సంతకం కావాలన్న లంచాలు ఇవ్వక తప్పదని అధికారులు అంటున్నారు. బాధిత ఉద్యోగులు ఉంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని ఆరోగ్యశాఖ అధికారి దుర్గారావు అన్నారు. డబ్బులు డిమాండ్ చేస్తే ఊపేక్షించేది లేదన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019183
Total views : 90066

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.