Thursday, September 17, 2026
News Navigation
Thursday, September 17, 2026
News Navigation

Breaking

Thursday, September 17, 2026
Home International IPL 2024 : ఐపీఎల్- 2024 పూర్తి షెడ్యూల్‌ విడుద‌ల

IPL 2024 : ఐపీఎల్- 2024 పూర్తి షెడ్యూల్‌ విడుద‌ల

by Satya
IPL 2024


ఐపీఎల్- 2024(IPL 2024) పూర్తి షెడ్యూల్‌:

ఐపీఎల్- 2024 పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ(BCCI) విడుద‌ల చేసింది. ఇంత‌కుముందు సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏప్రిల్ 7వ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే షెడ్యూల్(Schedule) ఇచ్చింది. తాజాగా మిగ‌తా షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. ఈ షెడ్యూల్ ప్ర‌కారం ఏప్రిల్ 8 నుంచి మే 19వ తేదీ వ‌ర‌కు లీగ్ మ్యాచులు(League Matches) జ‌రుగుతాయి. మే 21న క్వాలిఫ‌య‌ర్-1(Qualifier-1), మే 22వ తేదీన‌ ఎలిమినేట‌ర్‌, మే 24వ తేదీన క్వాలిఫ‌య‌ర్‌-2(Qualifier-2) జర‌గ‌నున్నాయి. ఇక ఫైన‌ల్ మ్యాచ్ మే 26న జరుగ‌నుంది. ఇందులో క్వాలిఫ‌య‌ర్-1, ఎలిమినేట‌ర్ మ్యాచుల‌కు అహ్మ‌దాబాద్‌(Ahmedabad)లోని న‌రేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. అలాగే క్వాలిఫ‌య‌ర్‌-2తో పాటు ఫైన‌ల్ మ్యాచ్ చెన్నైలో జ‌రుగుతుంది.

Follow us on :Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


భారత క్రికెట్ జట్టు మరో అరుదైన అంతర్జాతీయ మ్యాచ్‌కు సిద్ధమవుతోంది.
భారత క్రికెట్ జట్టు మరో అరుదైన అంతర్జాతీయ మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. జపాన్‌తో తొలిసారి ప్రత్యేక టీ20 …
మంధాన విధ్వంసం.. హాంకాంగ్‌పై భారత్‌ భారీ విజయం.
మంధాన విధ్వంసం.. హాంకాంగ్‌పై భారత్‌ భారీ విజయం. ఈ విజయంతో ఈ గ్రూప్‌ నుంచి సెమీఫైనల్‌ …
విజయవాడ వేదికగా నేడు డబ్ల్యూఏపీఎల్ ప్లేయర్స్ ఆక్షన్.
మహిళల ఏపీ ప్రీమియర్ లీగ్ ప్లేయర్స్ ఆక్షన్‌కు సర్వం సిద్ధమైంది. విజయవాడ వేదికగా నేడు డబ్ల్యూఏపీఎల్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: