Thursday, October 1, 2026
News Navigation
Thursday, October 1, 2026
News Navigation

Breaking

Thursday, October 1, 2026
Home Andhra PradeshChittoor కుప్పంలో గెలిచేది వైసీపీనే..

కుప్పంలో గెలిచేది వైసీపీనే..

by Rama
MLC Bharath

కుప్పం (Kuppam) నియోజకవర్గంలో గత 35 సంవత్సరాల లో చేయని అభివృద్ధి మరో ఐదు సంవత్సరాల లో చేస్తాను అంటే కుప్పం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాబోవు రోజుల్లో కుప్పం నుంచి వైసీపీనే గెలుస్తుందని ఎమ్మెల్సీ భరత్ (MLC Bharath) ధీమా వ్యక్తం చేశారు. కుప్పం నుంచి మొదట నిలబడేటప్పుడు ప్రచారానికి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు మరలా ఇంటింటి ప్రచారానికి రావడంతోనే ఆయనకు ఓటమి అర్ధమైందని, కాబట్టి ఆయన ఇంటింటి ప్రచారానికి వచ్చి తనకు ఓట్లు వేయాలని అడుగుతున్నారని,కాని వైసీపీ మాత్రం ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను పరిష్కరించింది వైసీపీ ప్రభుత్వం మాత్రమే అని కాబట్టి కచ్చితంగా ఈసారి కుప్పంలో వైసిపి జెండా ఎగరవేస్తామంటున్నారు ఎమ్మెల్సీ భరత్. కుప్పంలో మొదటగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందించి కచ్చితంగా గెలిచిన వెంటనే ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటున్నారు.

ఇది చదవండి: విశాఖలో భారీగా ఈ-సిగరెట్లు సీజ్…


బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.
అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పట్టణంలోని పిటియం రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. పెద్దతిప్పసముద్రం మండలంలో వంట గ్యాస్ …
అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ …
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక నిమజ్జనాలు.
తెలుగు రాష్ట్రాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నింటుతున్నాయి. ఊరూ వాడా ఏకదంతుడి జయజయధ్వానాలతో ప్రతిధ్వనిస్తున్నాయి. భక్తి …

Follow Us on: Google News


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: