Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh కుప్పంకు నీటిని విడుదల చేసిన జగన్

కుప్పంకు నీటిని విడుదల చేసిన జగన్

by Satya
jagan


కృష్ణా జలాలకు సీఎం జగన్ ప్రత్యేక పూజలు:

హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు జగన్ నీటిని విడుదల చేశారు. కృష్ణా జలాలకు సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను జాతికి అంకితం చేశారు. చంద్రబాబు హయాంలో లాభాలు ఉన్న పనులు మాత్రమే చేశారని జగన్ మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గానికి 35 ఏళ్లుగా చంద్రబాబు ఎమ్మెల్యేగా, 14 ఏళ్లుగా సీఎంగా పనిచేసి కనీసం సాగునీటిని కూడా అందించలేక పోయారని ఆరోపించారు.

వైఎస్ఆర్సిపి ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సమావేశం…

దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమాన్ని పూర్తి చేశామన్నారు. కొండలు, గుట్టలు దాటుకుని, 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణమ్మ.. కుప్పంలోకి ప్రవేశించిందన్నారు. చంద్రబాబు హయాంలో దోచేసుకుని, దాచేసుకుని ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తే ఈరోజు మన ప్రభుత్వం దాన్ని సగర్వంగా పూర్తి చేసిందని జగన్ తెలిపారు.

Follow us on : Facebook, Instagram & YouTube.


జిందాల్ ప్లాంట్ నిర్వహణ తీరుపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా..
జిందాల్ ప్లాంట్ ఏర్పాటు వ్యయం, నిర్వహణ తీరుపై ప్లాంట్ ప్రతినిధులను, అధికారులను రాష్ట్ర డిప్యూటీ సీఎం …
అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర-2026 నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. జూన్ 21వ తేదీ …
చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం…
అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

019184
Total views : 90068

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.