Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh చంద్రబాబు స్కీల్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

చంద్రబాబు స్కీల్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

by Satya
Chandrababu


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రెగ్యులర్ బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, బాబు రెగ్యులర్ బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.

ఇది చదవండి: నేడు చంద్రబాబు పర్యటన..!

ఈ మేరకు ఏపీ సీఐడీ తరఫున ముకుల్ రోహత్గి తన వాదనలను ధర్మాసనానికి వినిపించారు. అయితే, రోహత్గి వాదనలపై కౌంటర్ దాఖలు చేస్తామని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఈ మేరకు ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం విచారణను మరో 3 వారాలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Follow us on : Facebook, Instagram & YouTube.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.
తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపం నుంచి జగన్‌కు సవాల్‌ విసిరారు మంత్రి లోకేష్‌. డీఎస్సీపై చర్చకు సిద్ధమా …
అభిమాని నిరంజన్‍ను పరామర్శించిన పవన్.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హన్మకొండలో పర్యటిస్తున్నారు. స్థానిక హనుమాన్ నగర్ లో నిరంజన్ …
మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత.
హోం మంత్రి అనిత మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులను చూసి చలించిపోయిన హోం మంత్రి.. …

Advertisements

You may also like

Our Visitor

025608
Total views : 147512

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.