Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Film ఘనంగా హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య నిశ్చితార్థం…

ఘనంగా హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య నిశ్చితార్థం…

by Prakash
Kiran Abbavaram

Kiran Abbavaram Engagement :

హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), హీరోయిన్ రహస్య (Rahasya) నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్ గండిపేట్ లోని ఓ రిసార్ట్ లో మిత్రులు, కుటుంబ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కిరణ్ అబ్బవరం, రహస్య నిశ్చితార్థం ఫొటోస్ తో కూడిన పోస్టులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ కొత్త జంటకు సెలబ్రిటీలు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ విశెస్ చెబుతున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఆగస్టులో కిరణ్ అబ్బవరం, రహస్య పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి తేదీని త్వరలో ప్రకటించబోతున్నారు. కిరణ్ అబ్బవరం, రహస్య కలిసి రాజా వారు రాణి గారు అనే సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ టైమ్ నుంచే కిరణ్ అబ్బవరం, రహస్య ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు పెద్దల సమక్షంలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.

మరిన్ని ఫిల్మ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్.
చైల్డ్ ట్రాఫికింగ్ కేసును గుజరాత్ పోలీసులు అత్యంత సీరియస్‌గా తీసుకుని దేశవ్యాప్తంగా ఆపరేషన్ చేపట్టారు.‘ఆపరేషన్ దేవ్’ …
ఫుల్ మార్క్స్ సాధించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టీజర్..
'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా నుంచి ఎలాంటి …
‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్
తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకప్పుడు అగ్ర కథానాయిక గా వెలుగొందారు మంజుల. ఎన్టీఆర్ తో …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

009343
Total views : 61801

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.