Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Telangana కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

by Satya
Kishan Reddy

గత పదేళ్లలో తెలంగాణ(Telangana) రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌(Secunderabad Parliament) బీజేపీ(BJP) అభ్యర్థి కిషన్‌రెడ్డి(Kishan Reddy) తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఇప్పటి వరకు ఒక్క అవినీతి మచ్చ కూడా లేదన్నారు. ఎవరినీ బెదిరించలేదని, ఎవరిపైనా పక్షపాత ధోరణితో వ్యవహరించలేదని చెప్పారు.

ఇది చదవండి: ఆ ఉమ్మడి జిల్లాలో ర‌స‌వ‌త్త‌రంగా మారిన రాజ‌కీయం…

తనపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి వారికి ప్రజలు గతంలోనే బుద్ధి చెప్పారన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి అభివృద్ధి కోసం పని చేశానని భావిస్తేనే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మరోసారి గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

019315
Total views : 90328

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.