Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Latest News పార్లమెంట్ సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజీనామా..

పార్లమెంట్ సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజీనామా..

by
komatireddy venkatreddy

భారమైన హృదయంతో పార్లమెంట్ సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజీనామా సమర్పించారు. మంత్రి శ్రీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు తన సభ్యత్వాన్ని ఉపసంహరించుకుంటు రాజీనామా పత్రం స మర్పించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. భువనగిరి ఎంపిగా తాను ప్రజలకు చేసిన సేవలు, అభివృద్ధి పనులు గుర్తుచేసుకుని, 5 ఏళ్ళు గా పార్లమెంట్ తో ఉన్న అనుబంధాన్ని వీడుతున్నందుకు, ఈ క్రమంలో తనకు సహకరించిన అందరినీ తలుచుకుని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisements

You may also like

Our Visitor

039278
Total views : 195799

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: