Saturday, May 2, 2026
News Navigation
Saturday, May 2, 2026
News Navigation

Breaking

>
Saturday, May 2, 2026
Home Devotional శ్రీశైలం దేవస్థానంలో స్థానిక అంతర్గత బదిలీలు…

శ్రీశైలం దేవస్థానంలో స్థానిక అంతర్గత బదిలీలు…

by Prakash
Srisailam Devasthanam

శ్రీశైలం దేవస్థానం(Srisailam Devasthanam)

శ్రీశైలం దేవస్థానంలో భారీగా 32 మంది ఉద్యోగులకు స్థానిక అంతర్గత బదిలీలు. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న 32 మంది శాశ్వత ఉద్యోగులు, పొరుగు సేవల సిబ్బందిని అంతర్గత బదిలీ చేస్తూ ఆలయ ఈవో డి.పెద్దిరాజు ఉత్తర్వులను జారీ చేశారు దేవస్థానం పరిపాలన సౌలభ్యం దృష్ట్యా ఈ అంతర్గత బదిలీలు చేపట్టినట్లు ఈవో పెద్దిరాజు ఉత్తర్వులలో తెలిపారు బదిలలో భాగంగా కమీషనర్(Commissioner) ఉత్తర్వుల ప్రకారం పదోన్నతిపై శ్రీశైలం దేవస్థానం నందు విధులను కేటాయించిన డిప్యూటీ కమీషనర్ అండ్ డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్. రమణమ్మకు ఏఈవో,పర్యవేక్షకులకు విధులను కేటాయించారు ఉత్తర్వుల ప్రకారం సిబ్బందికి కేటాయించిన విధులలో వెంటనే రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ, ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు ఈవో పెద్దిరాజు తెలియజేసారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట టెంపుల్‌లో స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి …
నేటి నుంచి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు..
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 30 …
కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో పూరం ఉత్సవాలు..
కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో ప్రసిద్ధ త్రిస్సూర్ పూరం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఏప్రిల్–మే …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

009396
Total views : 62305

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.