Saturday, April 25, 2026
News Navigation
Saturday, April 25, 2026
News Navigation

Breaking

Saturday, April 25, 2026
Home Devotional ఈ నెల 22న తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ ఆలయం..

ఈ నెల 22న తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ ఆలయం..

by CVR NEWS
కేదార్‌నాథ్ ఆలయానికి భారీగా తరలివస్తున్న భక్తులు

చార్‌ధామ్‌ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. యమునోత్రి, గంగోత్రి ఆలయాల ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ నెల 22న కేదార్‌నాథ్ ఆలయం, 23న ఉదయం 6.15కు బద్రీనాథ్ ఆలయాలను ఓపెన్‌ చేస్తారు. ఈ యాత్ర నవంబర్ వరకు కొనసాగనుంది. ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకున్న వారికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ నెల 22 నుంచి హెలికాప్టర్ సేవలు కూడా ప్రారంభం కానుండటంతో యాత్ర మరింత సులభంగా మారనుంది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

008167
Total views : 53914

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.