Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Andhra PradeshEast Godavari పొగమంచు కారణంగా అదుపు తప్పిన లారీ..

పొగమంచు కారణంగా అదుపు తప్పిన లారీ..

by Rama
Lorry accident

తూర్పుగోదావరి జిల్లా.. రాజానగరం.. జి ఎస్ ఎల్ వద్ద నర్సీపట్నం నుండి రాజమండ్రి వెళుతున్న కర్రల లారీ, లారీని ఓవర్ టెక్ చేసే క్రమంలో పొగమంచు ఉండడంతో అదుపుతప్పి కంటైనర్ ను ఢీకొట్టింది. జాతీయ రహదారిపై కర్రలు అడ్డంగా పడిపోవడంతో.. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వాహనాలను వన్ వే దారి మళ్లించారు. ప్రమాదంలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: