Thursday, September 17, 2026
News Navigation
Thursday, September 17, 2026
News Navigation

Breaking

Thursday, September 17, 2026
Home National దేశవ్యాప్తంగా 30 చోట్ల ఎన్ఐఏ సోదాలు..

దేశవ్యాప్తంగా 30 చోట్ల ఎన్ఐఏ సోదాలు..

by Satya
NIA searches in 30 places across the country

ఎన్ఐఏ అధికారులు:

దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు దాదాపు 30కి పైగా చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. పంజాబ్‌(Punjab), హ‌ర్యానా(Haryana), రాజ‌స్థాన్(Rajasthan), చండీఘడ్(Chandigarh), మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రాల్లోని 30 చోట్ల జాతీయ ద‌ర్యాప్తు సంస్థ రైడ్స్ చేస్తోంది. ఉగ్రవాదుల(Terrorists), గ్యాంగ్ స్టర్లతో లింకున్న కేసులో ద‌ర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజాము నుంచే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయా రాష్ట్రాల‌కు చెందిన పోలీసు బృందాలు ఈ భారీ ఆపరేష‌న్‌లో భాగం అయ్యాయి.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఉగ్రవాదం కేసు విచారణలో భాగంగా అనుమానిత నివాసాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, జ‌న‌వ‌రి ఆరో తేదీన ఉగ్రవాదం, గ్యాంగ్ స్టర్, డ్రగ్ స్మగ్లింగ్ కు చెందిన భారీ కుట్రను ఎన్ఐఏ అధికారులు భగ్నం చేశారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కు చెందిన నాలుగు ప్రాపర్టీలను అధికారులు సీజ్ చేశారు. 1967 నాటి యూఏపీఏ చట్టిం కింద ఆ ఆస్తుల్ని ఎన్ఐఏ జప్తు చేసింది. అక్రమంగా వస్తున్న నిధుల్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఇది చదవండి: వెలుగులోకి వచ్చిన దారి దోపిడీ..!


నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.
గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం …
తమిళనాడు సీఎం విజయ్ పాలనపై స్టాలిన్ ఫైర్.
తమిళనాడు రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య విమర్శలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై …
ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.
భారత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: