Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Andhra Pradesh 95 క్వింటాళ్ల పీడీఎస్​ బియ్యం పట్టివేత…

95 క్వింటాళ్ల పీడీఎస్​ బియ్యం పట్టివేత…

by Prakash
pds rice smuggling
అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం (pds rice smuggling)

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం నరసాపురం శివారు ఎన్ఎస్పి కెనాల్ పై అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం 95 క్వింటాళ్లు పట్టుకున్న జిల్లా పౌరసరఫరాల అధికారులు..

Follow us on : Facebook, Instagram & YouTube.

జాయింట్ కలెక్టర్ కు సమాచారం రావడంతో జిల్లా పౌరసరఫరాల అధికారి మోహన్ బాబు, మరి కొందరు ఇన్స్పెక్టర్లు, ఏ ఎస్ ఓ, సివిల్ సప్లై డిటీ నాగరాజు తిరువూరు ఏ కొండూరు మండలాలు తనిఖీ చేసి అనంతరం విసన్నపేట ఎన్ఎస్పి కాలువ కట్టపై అక్రమంగా లోడు అవుతున్న పిడిఎస్ బియ్యం 190 బస్తాలు (95 క్వింటాళ్లు) పట్టుకున్నారు.

Read Also: Sharmila : జగన్, చంద్రబాబుకు షర్మిల సంచలన లేఖ..!

లారీ AP21TA6156 లో లోడ్ చేయడం కొరకు ప్యాసింజర్ టాటా మ్యాజిక్ AP37TV4623మరియు బొలెరో AP39TV4623నుండి పిడిఎస్ బియ్యాన్ని చాట్రాయి మండలం సిగుడిపాడు నుండి, చింతలపూడి మండలం రాఘవపురం నుండి, ముసునూరు మండలం గొల్లపూడి నుండి పిడిఎస్ బియ్యం తీసుకొచ్చి లోడ్ చేస్తుండగా పట్టుకున్నామన్నారు.

1) మదిరాజు కృష్ణ శివ దీపు 2) నక్క నాగ వెంకటేశ్వరరావు 3) ఇంజుమూడి రవి 4) లాగు బాలమురళి పై 6A, మరియు క్రిమినల్ కేసులు నమోదు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

025400
Total views : 147162

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.