Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh రైతులను ఆదుకోవాలంటూ వినతి పత్రం..

రైతులను ఆదుకోవాలంటూ వినతి పత్రం..

by Rama
Sub Collector Office

మిచౌంగ్ తుఫాన్ వల్ల తీవ్రంగా పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం లో బిజెపి శ్రేణులకు నిరసన తెలిపారు. నియోజకవర్గంలోని మార్కాపురం, తర్లుపాడు, కొనకల మిట్ట, పొదిలి మండలలాలో అనేక పంటలు నీట మునిగాయి. రైతులకు గిట్టుబాటు ధర కూడా వచ్చే పరిస్థితులు లేక పెట్టుబడి నిమిత్తం బ్యాంకులలో తెచ్చిన డబ్బులు కట్టె పరిస్థితి లేకుండా రైతన్నలు లబోదిబోమంటున్నారు. తక్షణమే ప్రభుత్వం రైతన్నలను ఆదుకోవాలని, పంట నష్టపరిహారం చెల్లించాలని సబ్ కలెక్టర్ కార్యాలయం లో నిరసన తెలిపి వినతి పత్రాన్ని సమర్పించారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014464
Total views : 80284

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.