129
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: పూరి జగన్నాథ్ తమ్ముడు పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రచారం జోరు…
ఉమ్మడి విశాఖ జిల్లా, నర్సీపట్నంలో బిగ్ ఫైట్
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు పెట్ల ఉమాశంకర్ గణేష్ జోరుగా ప్రచారం, సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు పెట్ల ఉమాశంకర్ గణేష్. టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. ప్రచారంలో దూసుకుపోతున్న అయ్యన్న, ఉమాశంకర్ గణేష్. భారీ మెజార్టీతో మేమే గెలుస్తామని అమటున్న అయ్యన్నపాత్రుడు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అయ్యన్న వర్సెస్ పెట్ల ఉమాశంకర్ గణేష్ | Ayyanna vs. Petla Umashankar Ganesh
జగన్ సంక్షేమ పథకాలను నమ్ముకున్న ఉమాశంకర్ గణేష్, తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలే మాకు కొండంత అండ అంటున్న అయ్యన్నపాత్రుడు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: పూరి జగన్నాథ్ తమ్ముడు పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రచారం జోరు…