Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home National అద్వానీ కి అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

అద్వానీ కి అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

by Satya
Prime Minister Modi congratulated Advani

బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి భారత రత్న అవార్డు దక్కింది. 1990వ దశకం ప్రారంభంలో అయోధ్యలోని రామ మందిరం కోసం రథ యాత్రతో పార్టీని జాతీయ స్థాయికి చేర్చారు బీజేపీ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ. ఆయనకు భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న రావడం పట్ల ప్రముఖ నాయకులంతా హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఆయన కృషి ఎనలేనిదన్నారు ప్రధానమంత్రి మోదీ. దేశ అభివృద్ధిలో అద్వానీది కీలక పాత్ర అని కొనియాడారు. ఆయనను కలిసి ప్రధాని మోదీ తన అభినందనలు తెలియజేశారు.

Advertisements

You may also like

Our Visitor

014220
Total views : 79573

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.