Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి : సిపిఐ

అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి : సిపిఐ

by Prakash
anganwadi workers strike

అనంతపురం, గుత్తి పట్టణంలో ఎస్మా చట్టాన్ని రద్దు చేసి అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో చేపట్టిన సిపిఐ నాయకులు మరియు అంగన్వాడీ వర్కర్లు. రాస్తారోకో ను అడ్డుకున్న పోలీసులు. సిపిఐ నాయకులను మరియు అంగన్వాడిని వర్కర్ లను పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: