Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home TelanganaRangareddy రేవ్ పార్టీ భగ్నం.. బిగ్బాస్ ఫేమ్ హిమజ అరెస్ట్..

రేవ్ పార్టీ భగ్నం.. బిగ్బాస్ ఫేమ్ హిమజ అరెస్ట్..

by Rama
rev party

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఫామస్పై పోలీసులు దాడి చేసి రేవ్ పార్టీని భగ్నం చేశారు. బిగ్బాస్ ఫేమ్, నటి హిమజ ఆధ్వర్యంలో ఈ పార్టీ జరిగింది. ఆమెతో సహా 11 మంది సినీ ప్రముఖులు, బిగ్బాస్ స్టార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారంతా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisements

You may also like

Our Visitor

025402
Total views : 147173

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.