Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Andhra Pradesh భూ పట్టాల రిజిస్ట్రేషన్.. మహిళలకు శాపంగా మారింది!

భూ పట్టాల రిజిస్ట్రేషన్.. మహిళలకు శాపంగా మారింది!

by Satya
Registration of land titles

జగనన్న కాలనీల ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్.. మహిళలకు శాపంగా మారింది. కడప జిల్లా పులివెందుల పట్టణంలో వార్డు సచివాలయ అధికారుల అత్యుత్సాహంపై సర్వాత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగనన్న కాలనీల ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ కోసం వార్డు సచివాలయాల్లో అర్థరాత్రి వరకు లబ్ధిదారులు వేచి ఉండాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడింది. అదీ కిలోమీటర్ల దూరం ఉంటున్న వార్డు సచివాల వద్దకు రాత్రి సమయంలో వెళ్లడానికి మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై జనసంచారం లేని సమయంలో వార్డు సచివాలయాల వద్దకు వెళ్లడానికి భయపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ పనులను పగటి పూట చేయాలని కోరుతున్నారు.

Read Also..

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : FacebookInstagram & YouTube.

Advertisements

You may also like

Our Visitor

020257
Total views : 92622

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.