Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home Andhra Pradesh భువనేశ్వరి వ్యాఖ్యలపై రోజా కౌంటర్

భువనేశ్వరి వ్యాఖ్యలపై రోజా కౌంటర్

by Satya
Bhuvaneshwari and Roja

చంద్రబాబు పనైపోయిందని నారా భువనేశ్వరి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమవుతోందని మంత్రి రోజా అన్నారు. మేం ఏదైతే ఇన్ని రోజుల నుంచి చెప్పుకుంటూ వచ్చామో, ఇప్పుడు భువనేశ్వరి కూడా అదే చెప్పారన్నారు. చంద్రబాబుకు విశ్రాంతి తీసుకునే వయసొచ్చింది. కుప్పంలో పోటీ చేయాలని నాకు ఆసక్తిగా ఉందని నారా భువనేశ్వరి మనసులో మాట చెప్పడం చూసిన తర్వాత తన పనైపోయిందని చంద్రబాబుకు అర్థమై ఉంటుందని వ్యాఖ్యానించారు.

నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆపేది లేదు – వైఎస్ షర్మిల

మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కుప్పం ప్రజలకు మంచినీరు కూడా ఇవ్వలేకపోయారన్నారు. ఈ నెల 26న సీఎం జగన్ వస్తున్నారన కుప్పం ప్రజల చిరకాల కోరిక అయిన హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కుప్పంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు. కుప్పం ప్రజలకే ఏమీ చేయలేని చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఏమీ చేస్తారని మంత్రి రోజా ప్రశ్నించారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి.టెక్ రవి విమర్శలు..
కడప జిల్లా పులివెందులలో రాజకీయ హీట్ పెరుగుతోంది.ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ తాగునీటి …
కలగానే మిగిలిన సొంతింటి కల..
పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో పేదల సొంతింటి కల ఇంకా అటకెక్కే ఉంది. …
కుప్పం ఎయిర్‌పోర్టు భూసేకరణకు మార్గం సుగమం..
కుప్పం విమానాశ్రయ భూసేకరణకు మార్గం సుగమమైంది. 150 ఎకరాల సేకరణ నోటిఫికేషన్లపై జోక్యం చేసుకోబోమని సుప్రీం …

Advertisements

You may also like

Our Visitor

009340
Total views : 61771

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.