Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Latest News నల్గొండ జిల్లాలో SI లైంగిక వేధింపుల పర్వం

నల్గొండ జిల్లాలో SI లైంగిక వేధింపుల పర్వం

by Satya
నల్గొండ జిల్లాలో SI లైంగిక వేధింపుల పర్వం

నల్గొండ జిల్లాలో SI లైంగిక వేధింపుల పర్వం బయటపడింది. అయితే, ఎస్‌ఐపై కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనుకడుగు వేయడం చర్చనీయాంశమవుతోంది. ఎస్‌ఐని వీఆర్‌కు అటాచ్‌ చేస్తూ జిల్లా ఎ స్పీ శరత్‌చంద్రపవార్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఎస్‌ఐని సస్పెండ్‌ చేయకుండా ఏదో చర్యలు తీసుకున్నామన్నట్లు చేతులు దులుపుకోవడంపై విమర్శలు వస్తున్నాయి .

ఓ కేసు విషయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై శాలిగౌరారం ఎస్‌ఐ వాసా ప్రవీణ్‌కుమార్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ వేధింపులపై జిల్లా ఎస్పీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం ఎస్‌ఐని వీఆర్‌కు అటాచ్‌ చేస్తూ జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీచేశారు. శాలిగౌరారం కొత్త ఎస్‌ఐగా సైదులును నియమించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

018936
Total views : 89643

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.