కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం, జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)
16వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident). ఆగివున్న లారీని ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ డీ కొట్టడం తో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఏలేశ్వరం మండలం చిన్నంపేట పాదాలమ్మ గుడి దగ్గర నలుగురు ని ఢీకొన్న బస్సు. నలుగురు అక్కడకక్కడే మృతి. లారీ టైర్ పంచర్ అవ్వడంతో టైర్ మారుస్తుండగా ఢీకొన్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. మృతులు దాసరి ప్రసాదు, దాసరి కిషోర్, క్లీనర్ నాగయ్య, స్థానికుడు రాజు లాగా గుర్తించిన పోలీసులు. మృతి చెందిన ముగ్గురూ బాపట్ల జిల్లా నక్క బొక్కల పాలెంకి చెందిన వారు. రాజు అనే యువకుడిది ప్రత్తిపాడు. ప్రమాద స్థలం చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on :Facebook, Instagram&YouTube.
హైదరాబాద్కు చెందిన కుటుంబంలో ముగ్గురు మృతి.
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందగా..మరో …
నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.
సిక్కింలో భారీ విషాదం చోటుచేసుకుంది. దక్షిణ సిక్కింలోని సమర్దుంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సొరంగం వద్ద …
ములుగు జిల్లా దుబ్బగూడెంలో దారుణం.
నిత్యం మద్యం తాగి వేధిస్తున్నాడన్న కోపంతో కన్న కొడుకునే కన్నతండ్రి, అక్కలు కలిసి పథకం ప్రకారం …




Total views : 223733