కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ మాజీ అసెంబ్లీ ఇన్చార్జి గౌని శివకుమార్ గారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఏ చంద్రశేఖర్ గారు. పోత్తులో భాగంగా కాంగ్రెస్ …
Brs
-
-
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలలో ఓపెన్ టాప్ వాహనంలో ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిలబడటానికి ఆమె …
-
ఎన్నికలకు కొద్దిరోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మునుగోడు నుంచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డికి మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో …
-
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురంలో ఎన్నికల ప్రచారంలో మధిర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. వీరికి గ్రామస్థులు, టిడిపి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భట్టి …
-
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం, మందమర్రి డివిజన్, కాసిపేట్ టు ఇంక్లిన్ బుగర్భ గని మైన్ పైన ఈ రోజు ఉదయం మొదటి షిఫ్ట్ గేట్ మీటింగ్ లో టిబిజికెఎస్ యూనియన్ అధ్యక్షులు బి. వెంకట్రావు, బీఆర్ఎస్ అభ్యర్థి …
-
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు “ఎక్స్” లో ఆసక్తికర వీడియోని పోస్ట్ చేశారు. ధాన్యపు రాశుల తెలంగాణను ప్రతిబింబించేలా తాను స్వయంగా వీడియోను చిత్రీకరించారు. ఎన్నికల ప్రచారానికి గాను నిజామాబాద్ నుంచి జగిత్యాలకు వెళ్తున్న క్రమంలో ఆర్మూర్ …
-
తెలంగాణలో మరో 12 రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సంచలన ఆరోపణలు చేశారు. అధికార బీఆర్ఎస్ తనను కొనాలని చూసిందని ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల బీఆర్ఎస్ను వీడి …
-
మీరు వేసే ఓటు మీ ఐదేళ్ల తలరాతను మారుస్తుందని, రాయి ఏదో.. రత్నం ఏదో ప్రజలు ఆలోచించుకోవాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కోరారు.మంచి పార్టీకి ఓటు వేస్తే.. అంతా మంచే జరుగుతుందన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంటలో …
-
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా 2500 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు 3 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని బిఆర్ఎస్ …
-
రామగిరి మండలం లంకకేసరం గ్రామం లోని కేసరం చెరువు భూమిని అక్రమంగా కబ్జా చేసిన అధికార BRS పార్టీ గ్రామ సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని CPM పార్టీ డిమాండ్ చేస్తుంది. శుక్రవారం మంథని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో …