లింగాల గట్టు(Lingala Gattu) అంతర్రాష్ట్ర చెక్ పోస్టు తనిఖీ
శ్రీశైలం మండలం లింగల గట్టు వద్ద ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన లింగాల గట్టు అంతర్రాష్ట్ర చెక్ పోస్టును నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈనేపద్యంలో రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు నిరంతరం అప్రమత్తంగా వుంటూ నగదు, మద్యం, బంగారం, వెండి విలువైన వస్తువులు అక్రమంగా రవాణా కాకుండా ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని,ఏదైనా సంఘటన జరిగితే వెంటనే సమాచారాన్ని అధికారులకు తెలియచేయాలని ఎస్పీ రఘువీర్ రెడ్డి సిబ్బందికి తెలిపారు. .
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్లో వీఎన్ ఆదిత్య..
- ఐపీఎల్ 2026 ఫైనల్కు రంగం సిద్ధం..
- కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..
- హైదరాబాద్లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..
- దాసరి నారాయణరావు గారు ఓ ఇన్స్టిట్యూషన్.. ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి..






Total views : 90133