Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అనంతపురం జిల్లా.. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం జల్లిపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఓ హోటల్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ లీకై (cylinder leak) మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగసిపడి, క్షణాలలో హోటల్ మొత్తం వ్యాపించాయి. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా స్థానికులు శ్రమించారు. ఈ ప్రమాదంలో ఓ బాలిక అక్కడికక్కడే సజీవ దహనం కాగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసుకున్న కూడేరు పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసారు. గాయపడ్డ మరో బాలికను ఉన్నత చికిత్సల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
- రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
- హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.
- అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 196554