జనగామ జిల్లా,
జనగామ జిల్లా కేంద్రంలో నీ వ్యవసాయ మార్కెట్ లో రైతుల నిరసన | Farmers Protest
సిఎం రేవంత్ రెడ్డి చెప్పిన కూడా పట్టించుకోని మిల్లర్లు. రైతులు నాలుగు రోజులుగా నానా ఇబ్బందులు పడుతున్నారు. స్వయంగా సిఎం రేవంత్ రెడ్డి యం యస్ పి రేటుకు తీసుకోవాలని చెప్పారు. మేము ఆ రేటుకు కొనము అని తెగేసి చెపుతున్న మిల్లర్లు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
రైతులు మాట్లాడుతూ…
మేము పంట పండించడానికి ఒక ఎకరానికి ముప్పై వేల రూపాయల పెట్టుబడి అవుతుంది. కష్టం చేసి తీసుకొస్తే అమ్ముదాము అంటే ఇక్కడ కొనే వాళ్లు మద్దతు ధర పెట్టకుండా పదిహేను వందల రూపాయలు పెడుతము అంటున్నారు ఇలా ఐతే రైతు వ్యవసాయం చేయడం కన్నా చనిపోవడం మంచిది అని ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
- నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది.
- జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.
- సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: జనగామ వ్యవసాయ మార్కెట్ లో రైతుల నిరసన




Total views : 223764