యాంటి ఆక్షిడెంట్ గా పనిచేస్తుంది. ” ఇర్గోథియోనైన్ , సెలీనియం ” అనే రెండు యాంటీ ఆక్షిడెంట్లు ఉంటాయి. విటమిన్ ‘D’ పుస్కలము గా లభిస్తుంది అందువల్ల ఎముకలు దంత పుష్టికి సహకరిస్తుంది. మామూలుగా ఆహారములో విటమిన్’D’ లభించదు. …
Tag:
muscles
-
-
పళ్ళన్నీ ముఖ్యమైనవే అయినా అనాస పండు ప్రత్యేకత కలిగినది. చక్కని రుచి, సువాసన కలిగిన అనాస పండు 85 శాతం నీటిని కలిగి ఉంది. అనాస పండును తింటే మూత్ర పిండాల్లో రాళ్లు కరుగుతాయని ఆహార నిపుణులు తెలుపుతున్నారు. …