మైలవరం నియోజకవర్గ టిడిపి బిజెపి జనసేన కూటమి అభ్యర్థి అయిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్ నేడు రాష్ట్ర మాజీ మంత్రి దేవినేని ఉమా (Devineni Uma) ను సాధారణంగా కలిశారు. మైలవరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా తన నామినేషన్ కార్యక్రమానికి హాజరుకావాలని దేవినేని ఉమా కార్యాలయంలో టిడిపి కూటమి అభ్యర్థి వెంకటకృష్ణ ప్రసాద్ సాగరంగా ఆహ్వానించారు. రాజకీయ బ్రోకర్ల మాటలు వినొద్దు తారతమ్యాలు పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని దేవినేని ఉమ మరియు వసంత ఆత్మీయంగా అందరికీ సాదర ఆహ్వానం పలికారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.హైదరాబాద్‌లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జీడిమెట్లలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్‌పోర్టులు, వీసాలు లేకుండా దేశంలోకి చొరబడిన వీరు… కొంతకాలంగా ఇక్కడే ఉంటూ…
- స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి… మరికొందరిని బదిలీ చేసింది. నాసిరకం మెటీరియల్ కొనుగోలు, పర్యావేక్షణ లోపం, ముందస్తు భద్రతా చర్యలు…
- మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్‌కు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సోలార్ ప్లాంట్ ద్వారా నెలకు లక్ష…




Total views : 141775