Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Andhra PradeshKrishana దేవినేని ఉమాను కలిసిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్..

దేవినేని ఉమాను కలిసిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్..

by Rama
Vastha venkata krishna

మైలవరం నియోజకవర్గ టిడిపి బిజెపి జనసేన కూటమి అభ్యర్థి అయిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్ నేడు రాష్ట్ర మాజీ మంత్రి దేవినేని ఉమా (Devineni Uma) ను సాధారణంగా కలిశారు. మైలవరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా తన నామినేషన్ కార్యక్రమానికి హాజరుకావాలని దేవినేని ఉమా కార్యాలయంలో టిడిపి కూటమి అభ్యర్థి వెంకటకృష్ణ ప్రసాద్ సాగరంగా ఆహ్వానించారు. రాజకీయ బ్రోకర్ల మాటలు వినొద్దు తారతమ్యాలు పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని దేవినేని ఉమ మరియు వసంత ఆత్మీయంగా అందరికీ సాదర ఆహ్వానం పలికారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ ఫోకస్.
    బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలోనే లోపాలున్నాయని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ పేర్కొన్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం టెస్టింగ్, రీహాబిలిటేషన్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను…
  • కోహ్లీ, శ్రేయస్ పోరాటం వృథా.. ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి.
    ఇంగ్లండ్ అద్భుతంగా పుంజుకుని నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ విజయానికి పునాది వారి పేస్ బౌలర్లు వేశారు. ముందుగా భారత జట్టును కేవలం 233 పరుగులకే ఆలౌట్ చేశారు.…
  • నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.
    సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి,…

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

040944
Total views : 212473

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: