కరీంనగర్ జిల్లాలో నీటిపారుదలశాఖ కార్యాలయంలో కంప్యూటర్లు మాయమయ్యాయి. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ఆఫీసులో దొంగలు పడ్డారు. 5 కంప్యూటర్లు, ఇతర సామగ్రి దొంగిలించినట్లు సిబ్బంది గ్రహించారు. సుమారు రెండున్నర లక్షల విలువైన సొత్తు చోరీ అయినట్లు పోలీసులకు …
Tag: