కృష్ణా జిల్లా, పెనమలూరు(Penamalur) నియోజకవర్గం
బోడె కి పెనమలూరు సీటు ఇవ్వడంతో మంత్రి జోగి రమేష్ సంబరాలు. కార్యకర్తలకు స్వీట్లు పంచిన జోగి రమేష్. చంద్రబాబు అనేక సర్వేలు చేయించాడు. నా మీద పోటీ చేయడానికి చంద్రబాబు భయపడ్డాడు. గత్యంతరం లేక చివరికి బోడె కి సీటు ఇచ్చాడు. పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందించాం. కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్, అలాగే పవన్ కూడా ఓడిపోతారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా జనాలు బుద్ధి చెబుతారు. ఈ ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు జరిగే ఎన్నిక. 175 స్థానాలు కైవసం చేసుకుంటాం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 79491