విశాఖ పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు ఉన్న హోటల్స్, లాడ్జిల పై పోలీసుల మెరుపు దాడులు చేశారు. నగర వ్యాప్తంగా 400 మంది సిబ్బందితో 80 ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. భద్రతా ప్రమాణాలు మెరుగు పర్చడంతో పాటు నగరంలో జరుగుతున్న అసాంఘిక చర్యలనూ, నేరాలను పూర్తిగా నిర్వీర్యం లక్ష్యంగా పనిచేస్తున్నారు. పెండింగ్ కేసులలో ఉన్న నేరస్తులను గుర్తించడం, బయట రాష్ట్రాల నుండి షెల్టర్ కోసం నగరానికి వచ్చిన క్రిమినల్స్ ను గుర్తిస్తున్నారు. అలాగే మిస్సింగ్ పర్సన్స్ గుర్తించడం, హోటల్, లాడ్జిలలో మైనర్ బాలికలు ఎవరైనా మైనర్ బాలురు లేదా మేజర్ పురుషునితో తో ఉంటే విచారిస్తున్నారు. వ్యభిచారం, మద్యం విక్రయాలు, గంజాయి, డ్రగ్స్ పెడ్లర్స్ పై ఉక్కు పాదం మోపుతున్నారు. నాలుగు NDPS కేసులు, ఒక ఎక్సైజ్ కేసు నమోదు చేసి 10 కేజీల 50 గ్రాముల గంజాయి, 09 బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 90711