సూర్యజయంతి(Surya Jayanthi) వేడుకలు తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం ఉదయం 4.30 నిమిషాలకే సూర్య జయంతి వేడుకలు ప్రారంభం అయ్యాయి. రథసప్తమిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయన్నీ దివ్యాంగసుందరంగా అలంకరించారు టీటీడీ గార్డెన్(TTD Gardens) సిబ్బంది. దేశీవాలి సంప్రదాయ పుష్పాలతో …
Tag: