పల్నాడు జిల్లా నరసరావుపేట ఇక్కుర్తికొండ వద్ద అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతదేహం లభ్యం. పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు మృతుడు ఇక్కుర్తి గ్రామం గోపనబోయిన వెంకటేశ్వర్లుగా గుర్తింపు చేసారు. …
Tag: