Bookmark TelanganaLatest NewsMain NewsPoliticalPolitics వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటి సోదాలు.. by Prakash 21/11/2023 written by Prakash మంచిర్యాల చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటి అధికారుల సోదాలు. వివేక్ ఇంటి తో పాటు ఆయనకు సంబంధించిన కంపెనీలు మరియు అతని ముఖ్య అనుచరులు,బందువుల ఇండ్లలో కూడ ఐటి దాడులు జరుగుతున్నట్లు సమాచారం. 21/11/2023 0 comment 0 FacebookTwitterPinterestEmail