Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Telangana బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డ మహేశ్వర్ రెడ్డి

బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డ మహేశ్వర్ రెడ్డి

by Satya
Maheshwar Reddy

కేసీఆర్ సర్కారు తెలంగాణను అప్పుల కుప్పగా మార్చేసిందని బీజేపీ విమర్శించింది. అసెంబ్లీలో ఆర్థిక అంశాలపై చర్చలో మాట్లాడిన ఆ పార్టీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. కనిపించిన చోటల్లా అప్పులు చేశారని దుయ్యబట్టారు. కాళేశ్వరంలాంటి పెద్ద ప్రాజక్టు కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వద్ద కాకుండా వాణిజ్య బ్యాంకుల్లో అప్పులు తెచ్చారని ఆరోపించారు. ఇలా అయితే ప్రజలపై ఆర్థికభారం పడదా అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

Advertisements

You may also like

Our Visitor

039462
Total views : 196918

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: