Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh రెవెన్యూ అధికారుల చేతి వాటం…

రెవెన్యూ అధికారుల చేతి వాటం…

by Prakash
The hand of revenue officers...

శ్రీకాకుళం జిల్లా జీ సిగడం మండలం సంతవురిటి గ్రామంలో వెలుగు చూసిన ఘటన అదే గ్రామానికి చెందిన సీతాలక్ష్మి తన అత్తమామల ఆస్తులను కొన్నేళ్లుగా సాగు చేస్తున్నారు అదే కుటుంబానికి చెందిన కొంతమంది ఎమ్మార్వో ని మచ్చిగా చేసుకొని విలునామా చేసుకొని 1B అడంగల్ తయారుచేసుకున్నారని ఆ భూములకు సంబంధించి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయని బాధితులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisements

You may also like

Our Visitor

014291
Total views : 79750

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.